Nalleru Podi : న‌ల్లేరు పొడి ఇలా చేయాలి.. మోకాళ్ల నొప్పులు ఉన్న‌వారు సైతం లేచి ప‌రుగెడ‌తారు..!

Nalleru Podi : మ‌నకు ప్ర‌కృతి ప్రసాదించిన దివ్యౌష‌ధ మొక్క‌ల‌ల్లో నల్లేరు మొక్క కూడా ఒక‌టి. న‌ల్లేరు మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. చాలా మంది అలంక‌ర‌ణ‌కు ఈ మొక్క‌ను ఇళ్ల‌ల్లో కూడా పెంచుకుంటున్నారు. న‌ల్లేరు మొక్క ఎముక‌లకు ఎంతో మేలు చేస్తుంది. న‌ల్లేరు మొక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుకుతాయి. ఎముక‌లు గుళ్ల‌బార‌డం, ఆస్ట్రియోపోరోసిస్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థ్ర‌రైటిస్ వంటి … Read more