Bhunja : ఎంతో ఆరోగ్య‌వంత‌మైన స్నాక్స్ ఇవి.. రుచికి రుచి, పోష‌కాల‌కు పోష‌కాలు..!

Bhunja : కాస్త స‌మ‌యం దొరికితే చాలు.. చాలా మంది ఏవైనా స్నాక్స్ తిందామా అని ఆలోచిస్తారు. ఈ క్ర‌మంలోనే బ‌య‌ట‌కు వెళితే మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ అయితేనే మ‌న ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. అలాంటి స్నాక్స్‌లో భుంజా కూడా ఒక‌టి. వాస్త‌వానికి ఇది బీహార్‌కు చెందిన వంట‌కం. కానీ దీన్ని ఇంట్లోనే మ‌నం కూడా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట‌ర్నెట్ లో వెదికితే బోలెడు … Read more

Pappu Chekodilu : చిప్స్ షాపుల్లో ల‌భించే ప‌ప్పు చెకోడీలు.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసేయండి..!

Pappu Chekodilu : మ‌నకు స్వీట్ షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ప‌ప్పు చెకోడీలు కూడా ఒక‌టి. ప‌ప్పు చెకోడీలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. చాలా మందివీటిని ఇష్టంగా తింటూ ఉంటారు కూడా. ఈ ప‌ప్పు చెకోడీల‌ను బ‌య‌ట కొనే ప‌ని లేకుండా వీటిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. పిల్ల‌లు కూడా వీటిని ఇష్టంగా తింటారు. … Read more

Jonna Rotte : రోజూ రాత్రి పూట ఒక జొన్న రొట్టె తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

Jonna Rotte : ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ ఉన్న చాలా మంది ప్ర‌స్తుతం త‌మ ఆహార‌పు అల‌వాట్ల‌లో అనేక మార్పులు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే రోజూ రాత్రి పూట తినే ఆహారంలో చాలా మంది అన్నానికి బ‌దులుగా ఇత‌ర ఆహారాల‌ను తింటున్నారు. దీంతో బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు, ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అయితే మ‌న పూర్వీకులు ఒక‌ప్పుడు ఎక్కువ‌గా తిన్న ఆహారాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. అప్ప‌ట్లో బియ్యం అంద‌రి వ‌ద్ద ఉండేవి కావు. … Read more

రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం

ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. తినడానికి రుచి మాత్రమే కాకుండా తయారు చేసుకోవడానికి ఎంతో సులభం. ముఖ్యంగా బ్యాచిలర్స్ కు ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. మరి ఎంతో సులువైన రుచికరమైన ఈ ప్రైడ్ రైస్ ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు ఒక కప్ప రైస్, కోడిగుడ్లు 3, కారం అర టీస్పూన్‌, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరంమసాలా అర టీ … Read more

Egg Bonda : ఎగ్ బొండాల‌ను వేడి వేడిగా ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Egg Bonda : కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌కాన్న‌యినా.. ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు. అయితే వాటిని బోండాలుగా వేసుకుని తినేవారు చాలా త‌క్కువ‌గానే ఉంటారు. నిజానికి కాసింత శ్ర‌మ ప‌డి ఎగ్‌బొండాల‌ను చేయాలే కానీ వాటి రుచి అదిరిపోయేలా ఉంటుంది. ఎగ్ బొండాల‌ను చిన్నారుల‌కు పెడితే వారికి రుచికి రుచి, పోష‌కాల‌కు పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌రి ఎగ్ బొండాల‌ను త‌యారు చేసేందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, వాటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా. ఎగ్ బొండా … Read more

Dadpe Poha : అటుకుల‌తో ఇలా పోహా చేసి తినండి.. టేస్ట్ చూస్తే విడిచిపెట్ట‌రు..!

Dadpe Poha : మ‌నం అటుకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అటుకుల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. అటుకుల‌తో చేసుకోద‌గిన వంటకాల్లో పోహా కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. అల్పాహారంగా, స్నాక్స్ గా దీనిని తీసుకుంటూ ఉంటాము. ఈ పోహాను కూడా వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే పోహా … Read more

Chicken Soup : చికెన్ సూప్‌ను ఇలా త‌యారు చేయండి.. దీన్ని తాగితే రోగాలు దూరం..!

Chicken Soup : చికెన్‌తో కూర‌, బిర్యానీ, క‌బాబ్స్‌.. ఇలా చాలా మంది ర‌క ర‌కాల వంట‌లు చేసుకుని తింటారు. కానీ చికెన్‌తో సూప్ చేసుకుని తాగితేనే ఎక్కువ ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కలుగుతాయి. చికెన్ సూప్ తాగ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. చ‌ర్మం, వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు పోతాయి. ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు మ‌న‌కు చికెన్ సూప్ తాగ‌డం వ‌ల్ల క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే చికెన్ సూప్ ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు … Read more

Apollo Fish : రెస్టారెంట్ల‌లో ల‌భించే అపోలో ఫిష్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Apollo Fish : చేప‌ల‌తో మ‌నం అనేక ర‌కాల వంటకాల‌ను చేసుకోవ‌చ్చు. చేప‌ల వేపుడు, పులుసు, పులావ్‌, బిర్యానీ.. ఇలా అనేక ర‌కాల వంట‌కాల‌ను మ‌నం చేసుకుని ఆరగించ‌వ‌చ్చు. అయితే సాధార‌ణంగా మ‌న‌కు చేప‌ల‌తో చేసే అపోలో ఫిష్ రెస్టారెంట్ల‌లోనే ల‌భిస్తుంది. కానీ కొద్దిగా శ్ర‌మిస్తే.. అపోలో ఫిష్‌ను మ‌నం ఇంట్లోనే చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే అపోలో ఫిష్‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అపోలో ఫిష్ త‌యారు చేసేందుకు … Read more

Aloo Chicken Biryani : ఆలు చికెన్ బిర్యానీ తెలుసా.. ఒక్క‌సారి టేస్ట్ చేస్తే వ‌ద‌ల‌రు.. త‌యారీ ఇలా..!

Aloo Chicken Biryani : చికెన్‌తో మ‌నం చేసుకునే వంట‌కాల్లో చికెన్ బిర్యానీ కూడా ఒక‌టి. ఇందులోనూ అనేక వెరైటీలు ఉంటాయి. చాలా మంది త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా ప‌లు ర‌కాల చికెన్ బిర్యానీ వెరైటీల‌ను చేసుకుని తింటుంటారు. అయితే చికెన్‌తో ఆలూ చికెన్ బిర్యానీ కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. అది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. బిర్యానీ ప్రియులు క‌చ్చితంగా ఆ వంట‌కాన్ని ఇష్ట‌ప‌డుతారు. మ‌రి ఆలూ చికెన్ బిర్యానీ ఎలా త‌యారు చేయాలో, అందుకు … Read more

Bommidala Vepudu : బొమ్మిడాయిల వేపుడు ఎప్పుడైనా ఇలా చేసి తిన్నారా.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Bommidala Vepudu : చేప‌ల్లో బొమ్మిడాయి చేప‌ల‌కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. వాటిని ఎలా వండుకు తిన్నా రుచిక‌రంగానే ఉంటాయి. చాలా మంది వీటితో పులుసు లేదా వేపుడు చేసుకుని తింటుంటారు. ఈ క్ర‌మంలోనే బొమ్మిడాయిల వేపుడు ఎలా చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బొమ్మిడాయిల వేపుడుకు కావ‌ల్సిన ప‌దార్థాలు.. బొమ్మిడాయి చేప ముక్కలు – 12, ఉప్పు – తగినంత, నూనె – 4 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ‌ ముక్కలు … Read more