రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. తినడానికి రుచి మాత్రమే కాకుండా తయారు చేసుకోవడానికి ఎంతో సులభం. ముఖ్యంగా బ్యాచిలర్స్ కు ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. మరి ఎంతో సులువైన రుచికరమైన ఈ ప్రైడ్ రైస్ ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు ఒక కప్ప రైస్, కోడిగుడ్లు 3, కారం అర టీస్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరంమసాలా అర టీ … Read more









