Pista Kulfi : చ‌ల్ల చ‌ల్ల‌ని కుల్ఫీ.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!

Pista Kulfi : చాలా మంది స‌హ‌జంగానే ఐస్‌క్రీముల‌ను ఎవ‌రైనా తింటారు. కానీ వెరైటీగా కుల్ఫీల‌ను తినేవారు చాలా త‌క్కువ మంది ఉంటారు. నిజానికి కుల్ఫీలు కూడా ఐస్‌క్రీములలాగే ఉంటాయి. కానీ టేస్ట్ వేరేలా ఉంటుంది. అయితే వీటిని తినేందుకు ఎక్క‌డికో బ‌య‌ట‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు. ఇంట్లోనే కుల్ఫీల‌ను చేసుకోవ‌చ్చు. మ‌రి పిస్తాల‌తో కుల్ఫీల‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. పిస్తా కుల్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పాలు – … Read more

Mutton Masala Chops : టేస్టీ టేస్టీ మటన్ మసాలా చాప్స్.. ఒక్కసారి తింటే.. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది..!

Mutton Masala Chops : సండే అంటే, నాన్ వెజ్ ప్రియులు కచ్చితంగా నాన్వెజ్ వుండాలసిందే. ఈ సండే, కొంచెం వెరైటీగా ఉండడానికి, మటన్ మసాలా చాప్స్ ని మీకోసం తీసుకువచ్చాము. వీటిని మీరు, ఈజీగా తయారు చేసుకోవచ్చు. పైగా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంట్లోనే మటన్ మసాలా చాప్స్ ని, ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. బయట కొనుక్కోక్కర్లేదు. ఈ మసాలా చాప్స్ ని తయారు చేయడానికి, మటన్ 750 గ్రాములు, ఉల్లిపాయలు రెండు, టమాటాలు … Read more

కొబ్బరి పాల పొంగల్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసా?

సాధారణంగా పొంగల్ వివిధ రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే కొబ్బరి పాలతో తయారు చేసుకునే పొంగల్ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది.కేవలం తినడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగజేసే ఈ కొబ్బరి పాల పొంగల్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు కొబ్బరి పాలు ఒక కప్పు, బియ్యం అర కప్పు, పెసరపప్పు మూడు టేబుల్ స్పూన్లు, నీళ్లు అర కప్పు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, డ్రై … Read more

Egg Masala Paratha : ఎగ్ మ‌సాలా ప‌రాటా త‌యారీ ఇలా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Egg Masala Paratha : కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల వెరైటీ వంట‌కాల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటితో ఏ వంట‌కం చేసుకుని తిన్నా రుచిగానే ఉంటుంది. అయితే కోడిగుడ్ల‌తో ప‌రాటాలు కూడా చేసుకోవ‌చ్చు తెలుసా.. మ‌సాలా ఎగ్ ప‌రాటా చేసుకుని తింటే అవి ఎంతో రుచిగా ఉంటాయి. మ‌రి మ‌సాలా ఎగ్ ప‌రాటాను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. మసాలా ఎగ్ ప‌రాటా త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు.. ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్లు … Read more

Chicken Curry : బ‌గారా రైస్‌లోకి చికెన్ క‌ర్రీని ఇలా చాలా సింపుల్‌గా చేసేయండి..!

Chicken Curry : చికెన్ క‌ర్రీ.. మ‌న‌లో చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువ‌గా వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో చికెన్ క‌ర్రీని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే దీనిని ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా బ‌గారా అన్నంలోకి ఈ క‌ర్రీ … Read more

Baingan Pulao : వంకాయ‌ల‌తో క‌మ్మ‌ని పులావ్‌.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Baingan Pulao : వంకాయ‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. వంకాయ ట‌మాటా, వంకాయ కుర్మా, ప‌చ్చ‌డి, పెరుగు ప‌చ్చ‌డి.. ఇలా ర‌క ర‌కాల వంట‌కాల‌ను మ‌నం వంకాయ‌ల‌తో చేయ‌వ‌చ్చు. వంకాయ‌ల‌తో చేసే ఈ కూర అయినా లేదా ప‌చ్చ‌డి అయినా స‌రే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే వంకాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే బైంగ‌న్ పులావ్‌ను కూడా చేయ‌వ‌చ్చు. దీన్ని కొన్ని నిమిషాల్లోనే వండ‌వ‌చ్చు. పెద్ద‌గా … Read more

ఘుమ‌ఘుమ‌లాడే గుత్తి వంకాయ బిర్యానీ.. చేసుకోవడం ఎలాగంటే ?

గుత్తి వంకాయ‌ల‌తో స‌హ‌జంగానే చాలా మంది కుర్మా చేసుకుంటారు. కొంద‌రు వాటిని ట‌మాటాల‌తో క‌లిపి వండుతారు. అయితే నిజానికి ఆ వంకాయ‌ల‌తో బిర్యానీ చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. చికెన్ బిర్యానీ స్టైల్‌లో దాన్ని చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే గుత్తి వంకాయ బిర్యానీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుత్తి వంకాయ బిర్యానీని త‌యారు చేసే విధానం మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలక్కాయలు, అనాస పువ్వు, లవంగాలు, ధనియాలు, బిర్యానీ ఆకు, … Read more

Cucumber Lassi : చ‌ల్ల చ‌ల్ల‌గా కీర‌దోస ల‌స్సీ.. త‌యారీ ఇలా.. దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

Cucumber Lassi : ఎండ‌లో నుంచి వ‌చ్చిన వారు చల్ల చ‌ల్ల‌గా కీర‌దోస ల‌స్సీ తాగితే వేడి నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మనం పొంద‌వ‌చ్చు. దీంతోపాటు శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం కూడా ల‌భిస్తుంది. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. మ‌రి కీర‌దోస ల‌స్సీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. కీర‌దోస ల‌స్సీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. కీర‌దోస కాయ‌లు – 2, పెరుగు – అర లీట‌ర్, అల్లం – 2 … Read more

Cashew Paneer Curry : జీడిప‌ప్పు, ప‌నీర్ కూర‌ను ధాబా రుచితో ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Cashew Paneer Curry : మ‌న‌కు రోడ్డు ప‌క్క‌న ధాబాల‌ల్లో ల‌భించే వంట‌కాల్లో కాజు ప‌నీర్ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, నాన్ వంటి వాటితో దీనిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. ఈ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా రుచిగా ఇంట్లోనే త‌యారు చేసి తీసుకోవచ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా చాలా సుల‌భంగా ఈ క‌ర్రీని … Read more

Left Over Rice Vada : మిగిలిపోయిన అన్నంతో అప్ప‌టిక‌ప్పుడు వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Left Over Rice Vada : మ‌నం అల్పాహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడు వ‌డ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే త‌ర‌చూ ఒకేర‌కంగా కాకుండా మ‌నం అన్నంతో కూడా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నంతో చేసే ఈ వ‌డ‌లు చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే వీటిని ఇన్ స్టాంట్ గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు, ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా … Read more