నోరూరించే సింపుల్ టేస్టీ ఆలూ జీరా ఎలా తయారు చేయాలో తెలుసా ?

చపాతి, పరోటా వంటి వాటిలోకి ఆలూ జీరా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ ఎంతో టేస్టీగా, తొందరగా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఆలూ జీరా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం… కావలసిన పదార్థాలు ఐదు బంగాళాదుంపలు, 2 స్పూన్ల జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, తగినంత ఉప్పు, 1స్పూన్ కారం, కొత్తిమీర తురుము, 4 పుదీనా ఆకులు, టేబుల్ స్పూన్ నెయ్యి. తయారీ విధానం ముందుగా బంగాళదుంపలను కుక్కర్లో మెత్తగా … Read more

Arikela Kichdi : అరికెల‌తో ఎంతో రుచిగా ఉండే కిచిడీ.. ఇలా చేయండి..!

Arikela Kichdi : చిరుధాన్యాల‌లో ఒక‌టైన అరికెల‌తో మ‌న‌కు ఎన్ని లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అరికెల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే అరికెల‌ను తినేందుకు చాలా మంది వెనుక‌డుగు వేస్తుంటారు. కార‌ణం ఇవి అంత‌గా రుచిగా ఉండ‌వు. కానీ వీటితో కిచిడీ త‌యారు చేసి తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు, మ‌న‌కు పోష‌కాల‌ను సైతం అందిస్తుంది. దీన్ని మ‌నం ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ … Read more

కందిపప్పుతో కంది ఇడ్లీలు ఎలా తయారు చేయాలో తెలుసా ?

కందిపప్పుతో సహజంగానే చాలా మంది పప్పు వండుకుంటారు. కొందరు కందిపొడి తయారు చేస్తారు. కందిపప్పుతో చేసే ఏ వంటకమైనా సరే ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే కంది పప్పుతో ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కంది ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు దొడ్డు బియ్యం – మూడు కప్పులు, కందిపప్పు – ఒకటిన్నర కప్పు, మినపపప్పు – అర కప్పు, ఉప్పు – తగినంత. తయారు చేసే విధానం బియ్యం, మినపపప్పులను … Read more

Cabbage Onion Pakoda : ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఇలా క్యాబేజీతో క‌లిపి వెరైటీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Cabbage Onion Pakoda : ప‌కోడీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడిగా ప‌కోడీల‌ను తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే ప‌కోడీల‌ను వెరైటీగా చేసుకునే వారు కూడా ఉంటారు. కానీ క్యాబేజీల‌ను క‌లిపి ప‌కోడీల‌ను ఎప్పుడైనా చేశారా.. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే క్యాబేజీ ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేయాలో ఇందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాబేజీ ఉల్లిపాయ ప‌కోడీల … Read more

Hyderabad Biryani : హైద‌రాబాద్ బిర్యానీని మొద‌ట అస‌లు ఎవ‌రు వండారు.. దీని క‌థేంటి..?

Hyderabad Biryani : హైదరాబాద్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే అంశాల్లో.. హైదరాబాద్‌ బిర్యానీ కూడా ఒకటి. హైదరాబాద్‌లో ఘుమఘుమలాడే బిర్యానీని అందించే అనేక హోటల్స్‌, రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనం భాగ్యనగరంలో ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక రకమైన వెరైటీ బిర్యానీ రుచిని ఆస్వాదించవచ్చు. చికెన్‌, మటన్‌, వెజ్‌, ఫిష్‌, ప్రాన్స్‌.. ఇలా రక రకాల పదార్థాలకు చెందిన బిర్యానీలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ బిర్యానీ కేవలం మనకు … Read more

Facts About Rice : బియ్యానికి సంబంధించిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

Facts About Rice : మ‌నం రోజూ బియ్యంతో వండిన అన్నం తింటుంటాం. ద‌క్షిణ భార‌తీయుల‌కు అన్న‌మే ప్ర‌ధాన ఆహారం. అయితే మ‌న‌కు మాత్ర‌మే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపుగా 50 శాతం మంది జనాభాకు బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. ఆసియా దేశాల్లో అగ్ర‌భాగం బియ్యానిదే. చాలా మంది అన్నాన్ని ఆహారంగా తింటారు. ఈ క్ర‌మంలోనే బియ్యానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యాన్ని మ‌నుషులు ఎంతో పురాత‌న కాలం నుంచే పండిస్తున్నారు. సుమారుగా 9వేల … Read more

Watermelon Smoothie : పుచ్చ‌కాయ‌ల‌తో స్మూతీ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది, ఆరోగ్య‌క‌రం కూడా..!

Watermelon Smoothie : పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. పుచ్చ‌కాయ‌ల వ‌ల్ల మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం అందుతుంది. అలాగే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. దీంతోపాటు ప‌లు ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ మ‌న‌కు పుచ్చ‌కాయ‌ల ద్వారా ల‌భిస్తాయి. అయితే పుచ్చకాయ‌ల‌ను నేరుగా తిన‌డంతోపాటు దాంతో చ‌ల్ల చ‌ల్ల‌గా స్మూతీ త‌యారు చేసుకుని తాగినా.. మ‌న‌కు అవే లాభాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే వాట‌ర్‌మిల‌న్ స్మూతీని ఎలా త‌యారు చేయాలో, అందుకు … Read more

Chilli Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే చిల్లీ చికెన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Chilli Chicken : చికెన్‌, ప‌చ్చిమిర్చితో ఘాటుగా చేసే చిల్లీ చికెన్ అంటే అంద‌రికీ ఇష్ట‌మే. చాలా మంది ఈ వంట‌కాన్ని చాలా ఇష్టంగా తింటారు. అయితే దీన్ని అంద‌రూ ఎక్కువ‌గా రెస్టారెంట్ల‌లోనే తింటుంటారు. కానీ.. కొద్దిగా ప్ర‌య‌త్నిస్తే మ‌నం మన ఇంట్లోనే చిల్లీ చికెన్ త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. మ‌రి చిల్లీ చికెన్‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు ఏయే ప‌దార్థాలు అవ‌స‌ర‌మో.. ఇప్పుడు తెలుసుకుందామా. చిల్లీ చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బోన్‌లెస్ చికెన్ … Read more

Rose Sharbat : గులాబీ పువ్వుల రెక్క‌ల‌తో ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Rose Sharbat : గులాబీ పువ్వులు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మ‌హిళ‌లు వీటిని జడ‌లో పెట్టుకుని మురిసిపోతుంటారు. అలాగే దేవతా పూజ‌లకు కూడా గులాబీల‌ను ఉప‌యోగిస్తుంటారు. అయితే మీకు తెలుసా.. గులాబీ పువ్వుల రెక్క‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటిని ప‌లు ఆయుర్వేద ఔష‌ధాల‌ను త‌యారు చేసేందుకు ఉప‌యోగిస్తారు. ఈ క్ర‌మంలోనే గులాబీ పువ్వుల రెక్క‌ల‌తో మ‌నం ఎంచ‌క్కా ష‌ర్బ‌త్‌ను కూడా త‌యారు చేసి తాగ‌వ‌చ్చు. ఇది ఎంతో … Read more

Aratikaya Bajji : అర‌టికాయ బ‌జ్జీల‌ను ఇలా చేసి సాయంత్రం స‌మ‌యంలో వేడిగా తినండి..!

Aratikaya Bajji : సాయంత్రం అయిందంటే చాలు చాలా మంది ఏం స్నాక్స్ తిందామా అని ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఎవ‌రి అభిరుచికి త‌గిన‌ట్లు వారు సాయంత్రం చిరుతిండిని లాగించేస్తుంటారు. అయితే బ‌య‌టి తిండి ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. క‌నుక ఇంట్లోనే వీటిని వండుకుని తింటే బాగుంటుంది. ఈ క్ర‌మంలోనే బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే అర‌టికాయ బజ్జీల‌ను ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. త‌యారు చేయ‌డం కూడా … Read more