చల్ల చల్లని వాటర్‌మిలన్ స్మూతీ.. తయారు చేద్దామా..!
పుచ్చకాయలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పుచ్చకాయల వల్ల మన శరీరానికి చల్లదనం అందుతుంది. అలాగే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. దీంతోపాటు పలు ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ మనకు పుచ్చకాయల ద్వారా లభిస్తాయి. అయితే పుచ్చకాయలను నేరుగా తినడంతోపాటు దాంతో చల్ల చల్లగా స్మూతీ తయారు చేసుకుని తాగినా.. మనకు అవే లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే వాటర్‌మిలన్ స్మూతీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో … Read more









