Rose Sharbat : గులాబీ పువ్వుల రెక్క‌ల‌తో ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Rose Sharbat : గులాబీ పువ్వులు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మ‌హిళ‌లు వీటిని జడ‌లో పెట్టుకుని మురిసిపోతుంటారు. అలాగే దేవతా పూజ‌లకు కూడా గులాబీల‌ను ఉప‌యోగిస్తుంటారు. అయితే మీకు తెలుసా.. గులాబీ పువ్వుల రెక్క‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటిని ప‌లు ఆయుర్వేద ఔష‌ధాల‌ను త‌యారు చేసేందుకు ఉప‌యోగిస్తారు. ఈ క్ర‌మంలోనే గులాబీ పువ్వుల రెక్క‌ల‌తో మ‌నం ఎంచ‌క్కా ష‌ర్బ‌త్‌ను కూడా త‌యారు చేసి తాగ‌వ‌చ్చు. ఇది ఎంతో … Read more