ఘుమ‌ఘుమ‌లాడే బొమ్మిడాయిల వేపుడు.. ఇలా చేయండి..!

చేప‌ల్లో బొమ్మిడాయి చేప‌ల‌కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. వాటిని ఎలా వండుకు తిన్నా రుచిక‌రంగానే ఉంటాయి. చాలా మంది వీటితో పులుసు లేదా వేపుడు చేసుకుని తింటుంటారు. ఈ క్ర‌మంలోనే బొమ్మిడాయిల వేపుడు ఎలా చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..! బొమ్మిడాయిల వేపుడుకు కావ‌ల్సిన ప‌దార్థాలు: బొమ్మిడాయి చేప ముక్కలు – 12, ఉప్పు – తగినంత, నూనె – 4 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ‌ ముక్కలు – 1 కప్పు, … Read more

పిల్ల‌ల‌కు చ‌క్క‌ని తినుబండారం.. కొబ్బ‌రి ల‌డ్డూ..!

సెల‌వులు వ‌చ్చాయంటే చాలు.. పిల్ల‌లు ఓ వైపు ఆట‌పాల‌తో ఎంజాయ్ చేస్తూ.. మ‌రొక వైపు తినుబండారాలను తినేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. అయితే పిల్ల‌లు స‌హ‌జంగానే జంక్ ఫుడ్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే సెల‌వుల్లో వారు అతిగా జంక్ ఫుడ్ తినేందుకు అవ‌కాశం కూడా ఉంటుంది. క‌నుక అలాంటి అల‌వాటును పెద్ద‌లు మాన్పించాలి. అందుకు గాను పోష‌కాల‌తో కూడిన ఆరోగ్య‌క‌ర‌మైన తినుబండారాల‌ను పెద్ద‌లే వారికి చేసి పెట్టాలి. అలాంటి తినుబండారాల్లో కొబ్బ‌రి ల‌డ్డు కూడా ఒక‌టి. ఈ … Read more

Faluda : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే ఫ‌లూదా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Faluda : చాలా మంది చ‌ల్ల‌ని మార్గాల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. చాలా మంది చ‌ల్ల‌ని పానీయాల‌ను తాగుతుంటారు. వాటిల్లో ఫ‌లూదా కూడా ఒక‌టి. బ‌య‌ట మ‌న‌కు బండ్ల‌పై ఇది ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే కాస్త శ్ర‌మిస్తే చాలు.. బ‌య‌ట బండ్ల‌పై ఇచ్చేలాంటి రుచితో ఫ‌లూదాను ఇంట్లోనే మ‌నం ఎంతో ఈజీగా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇక ఇందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో, దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ‌లూదా త‌యారీకి కావ‌ల్సిన … Read more

పెసరపప్పు పాయసం తయారీ విధానం..!

సాధారణంగా పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు.ఎన్నో పోషక విలువలు కలిగిన పెసరపప్పును తినడం వల్ల శరీరం చలువ చేస్తుంది కనుక వేసవికాలంలో ఈ పెసరపప్పు పాయసం తినడం ఎంతో ఆరోగ్యకరం. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పెసరపప్పు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు పెసరపప్పు 2 కప్పులు, పాలు ఒక కప్పు, బెల్లం ఒకటిన్నర కప్పు, గసగసాలు రెండు స్పూన్లు, యాలకులు 5, డ్రై ఫ్రూట్స్ గుప్పెడు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, … Read more

Chapati And Dosa : చపాతీలు, దోసెలు గుండ్రంగా ఎందుకు ఉంటాయి.. కారణం తెలుసా..?

Chapati And Dosa : చాలా మంది, రాత్రిపూట కూడా టిఫిన్ వంటి వాటిని చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా రాత్రి పూట చపాతీ, దోసె వంటిది తింటూ ఉంటారు. ఉదయం అల్పాహారం సమయంలో కూడా దోసె, చపాతి వంటివి చాలామంది తింటూ ఉంటారు. అయితే, చపాతీలు, దోసె ఎందుకు గుండ్రంగా ఉంటాయి..? దాని వెనక కారణం ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎప్పుడు చేసినా మనం వాటిని గుండ్రంగానే చేస్తాము. ఇవి ఎందుకు … Read more

Chicken Tikka : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ టిక్కా.. ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!

Chicken Tikka : చికెన్‌తో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసుకుని తినవ‌చ్చు. చికెన్ బిర్యానీ, కూర‌, వేపుడు, పులావ్‌.. ఇలా చికెన్‌తో ఏ వంట‌కం చేసినా అద్భుతంగానే ఉంటుంది. అయితే చికెన్‌తో మ‌నం చికెన్ టిక్కా కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. సాధార‌ణంగా ఈ డిష్ మ‌న‌కు రెస్టారెంట్ల‌లోనే ల‌భిస్తుంది. కానీ కొంచెం శ్ర‌మ‌ప‌డితే ఇంట్లోనే ఘుమ ఘుమ‌లాడే చికెన్ టిక్కా త‌యారు చేసుకుని దాని రుచిని ఆస్వాదించ‌వ‌చ్చు. మ‌రి చికెన్ టిక్కాను ఎలా త‌యారు చేయాలో, … Read more

రుచికరమైన తోటకూర వేపుడు తయారీ విధానం..!

తాజా ఆకు కూరలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకుకూరలను తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మరి ఎన్నో పోషక విలువలు కలిగిన తోటకూర వేపుడు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు తాజా తోటకూర రెండు కట్టలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు పది, కారం టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు, పప్పుల పొడి రెండు … Read more

Minappappu Masala Vada : మిన‌ప్ప‌ప్పుతో మ‌సాలా వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Minappappu Masala Vada : మసాలా వ‌డ‌ల‌ను సాధార‌ణంగా చాలా మంది బ‌య‌ట బండ్ల‌పై తింటుంటారు. అవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే కాస్త శ్ర‌మిస్తే చాలు వీటిని మ‌నం ఇంట్లోనే ఎంతో రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే వాటి లాంటి రుచి వ‌స్తుంది. ఇక మిన‌ప్ప‌ప్పుతో మ‌సాలా వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. వాటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిన‌ప్ప‌ప్పుతో మ‌సాలా వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పొట్టు … Read more

Veg Manchuria : ఫాస్ట్‌ఫుడ్ బండ్ల‌పై ల‌భించే వెజ్ మంచూరియా.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!

Veg Manchuria : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ఆహారాల్లో మంచురియా కూడా ఒక‌టి. మంచురియా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అయితే బ‌య‌ట త‌యారు చేసే మంచురియాలో సాసెస్ ను ఎక్కువ‌గా వేస్తూ ఉంటారు. సాసెస్ వేయ‌కుండా రుచిగా కూడా మ‌నం మంచురియాను త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా మనం మంచురియాను త‌యారు చేసి … Read more

Tea Masala : ఇంట్లోనే చాయ్ మ‌సాలాను ఇలా త‌యారు చేయండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Tea Masala : టీ అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టం. వేస‌విలో కూడా టీ ఎక్కువ‌గా తాగే వారు చాలా మందే ఉంటారు. ఇక చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఉంటే అలాంటి వారికి పండగే అని చెప్ప‌వ‌చ్చు. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో టీ తాగితే ఎంతో ఆహ్లాద‌కరంగా అనిపిస్తుంది. ఇక వ‌ర్షాకాలంలో టీ తాగ‌డం ఎంతో అద్భుత‌మైన అనుభూతిని ఇస్తుంది. కొంద‌రు మార్కెట్‌లో ల‌భించే మ‌సాలా టీ తెచ్చుకుని టీ త‌యారు చేసి తాగుతారు. అయితే కొంద‌రు … Read more