పెసరపప్పు పాయసం తయారీ విధానం..!
సాధారణంగా పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు.ఎన్నో పోషక విలువలు కలిగిన పెసరపప్పును తినడం వల్ల శరీరం చలువ చేస్తుంది కనుక వేసవికాలంలో ఈ పెసరపప్పు పాయసం తినడం ఎంతో ఆరోగ్యకరం. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పెసరపప్పు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు పెసరపప్పు 2 కప్పులు, పాలు ఒక కప్పు, బెల్లం ఒకటిన్నర కప్పు, గసగసాలు రెండు స్పూన్లు, యాలకులు 5, డ్రై ఫ్రూట్స్ గుప్పెడు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, … Read more









