పిల్ల‌ల‌కు చ‌క్క‌ని తినుబండారం.. కొబ్బ‌రి ల‌డ్డూ..!

సెల‌వులు వ‌చ్చాయంటే చాలు.. పిల్ల‌లు ఓ వైపు ఆట‌పాల‌తో ఎంజాయ్ చేస్తూ.. మ‌రొక వైపు తినుబండారాలను తినేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. అయితే పిల్ల‌లు స‌హ‌జంగానే జంక్ ఫుడ్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే సెల‌వుల్లో వారు అతిగా జంక్ ఫుడ్ తినేందుకు అవ‌కాశం కూడా ఉంటుంది. క‌నుక అలాంటి అల‌వాటును పెద్ద‌లు మాన్పించాలి. అందుకు గాను పోష‌కాల‌తో కూడిన ఆరోగ్య‌క‌ర‌మైన తినుబండారాల‌ను పెద్ద‌లే వారికి చేసి పెట్టాలి. అలాంటి తినుబండారాల్లో కొబ్బ‌రి ల‌డ్డు కూడా ఒక‌టి. ఈ … Read more