Faluda : బయట బండ్లపై లభించే ఫలూదా.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..!
Faluda : చాలా మంది చల్లని మార్గాలను ఆశ్రయిస్తుంటారు. చాలా మంది చల్లని పానీయాలను తాగుతుంటారు. వాటిల్లో ఫలూదా కూడా ఒకటి. బయట మనకు బండ్లపై ఇది ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే కాస్త శ్రమిస్తే చాలు.. బయట బండ్లపై ఇచ్చేలాంటి రుచితో ఫలూదాను ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా తయారు చేయవచ్చు. ఇక ఇందుకు ఏమేం పదార్థాలు కావాలో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫలూదా తయారీకి కావల్సిన … Read more









