రుచికరమైన తోటకూర వేపుడు తయారీ విధానం..!

తాజా ఆకు కూరలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకుకూరలను తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మరి ఎన్నో పోషక విలువలు కలిగిన తోటకూర వేపుడు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు తాజా తోటకూర రెండు కట్టలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు పది, కారం టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు, పప్పుల పొడి రెండు … Read more

Thotakura Vepudu : తోట‌కూర వేపుడును ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..

Thotakura Vepudu : మ‌నం ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని ఆకుకూర‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం తినే ఆకుకూర‌ల్లో తోట‌కూర ఒక‌టి. తోట‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుపడుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ తోట‌కూర‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. అన్నంతో క‌లిపి తింటే తోట‌కూర వేపుడు చాలా … Read more

Thotakura Vepudu : తోట‌కూర అంటే ఇష్టం లేదా.. ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా తింటారు..!

Thotakura Vepudu : మ‌నం వేపుడు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే ఆకుకూర‌ల‌ల్లో తోట‌కూర కూడా ఒక‌టి. ఇత‌ర ఆకుకూర‌ల లాగా తోట‌కూర కూడా ఎన్నో ర‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. తోట‌కూర‌లో విట‌మిన్ ఎ, విటమిన్ సి, విట‌మిన్ కెల‌తోపాటు మాంగ‌నీస్, ఐర‌న్, కాప‌ర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ప‌ర‌స్ వంటి మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో … Read more

Thotakura Vepudu : పోష‌కాలు పోకుండా తోట‌కూర‌ను ఇలా వండుకోండి.. రుచిగా ఉంటుంది..!

Thotakura Vepudu : మ‌నకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మ‌నం తినే ఆకుకూర‌ల‌ల్లో తోట‌కూర ఒక‌టి. తోట‌కూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. శ‌రీరంలో కొవ్వును త‌గ్గించి బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి తోట‌కూర ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. జీర్ణ శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. హైప‌ర్ టెన్షన్ తో బాధ‌ప‌డే వారికి తోట‌కూర ఎంతో మేలు చేస్తుంది. తోట‌కూర‌లో ఉండే విట‌మిన్ సి శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల వ‌చ్చే వ్యాధుల బారిన … Read more