Cabbage Onion Pakoda : ఉల్లిపాయ పకోడీలను ఇలా క్యాబేజీతో కలిపి వెరైటీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Cabbage Onion Pakoda : పకోడీలు అంటే చాలా మందికి ఇష్టమే. చల్లని వాతావరణంలో వేడిగా పకోడీలను తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే పకోడీలను వెరైటీగా చేసుకునే వారు కూడా ఉంటారు. కానీ క్యాబేజీలను కలిపి పకోడీలను ఎప్పుడైనా చేశారా.. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే క్యాబేజీ ఉల్లిపాయ పకోడీలను ఎలా తయారు చేయాలో ఇందుకు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాబేజీ ఉల్లిపాయ పకోడీల … Read more









