Arikela Kichdi : అరికెలతో ఎంతో రుచిగా ఉండే కిచిడీ.. ఇలా చేయండి..!
Arikela Kichdi : చిరుధాన్యాలలో ఒకటైన అరికెలతో మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరికెలను తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. షుగర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. అయితే అరికెలను తినేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కారణం ఇవి అంతగా రుచిగా ఉండవు. కానీ వీటితో కిచిడీ తయారు చేసి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు, మనకు పోషకాలను సైతం అందిస్తుంది. దీన్ని మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ … Read more









