Anda Keema Curry : అండా కీమా కర్రీ.. వంట రాని వారు కూడా ఈజీగా చేయొచ్చు.. రుచి అమోఘం..
Anda Keema Curry : కోడిగుడ్లు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. కోడిగుడ్లను అనేక రకాలుగా వండుకుని తింటుంటారు. కోడిగుడ్ల వేపుడు, బాయిల్డ్ ఎగ్స్, కోడిగుడ్డు ఆమ్లెట్, కోడిగుడ్డు టమాటా.. ఇలా చాలా రకాలుగా కోడిగుడ్లను చేయవచ్చు. అయితే కోడిగుడ్లతో ఎంతో రుచికరమైన అండా కీమా కర్రీని కూడా చేయవచ్చు. ఇది అద్భుతంగా ఉంటుంది. చపాతీలతో తింటే వహ్వా అంటారు. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. వంటరాని వారు కూడా దీన్ని ఈజీగా … Read more









