Left Over Rice Puri : రాత్రి మిగిలిన అన్నంతో పూరీలను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!
Left Over Rice Puri : మనం సాధారణంగా గోధుమపిండితో, జొన్న పిండి, రాగిపిండితో రోటీలను తయారు చేస్తూ ఉంటాము. వీటిని అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా అన్నం రోటీలను తిన్నారా..? అన్నం రోటీలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా… అవును మీరు విన్నది.. నిజమే. అన్నం, బియ్యంపిండితో చేసే ఈ రోటీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే పూరీల వలె చక్కగా పొంగుతాయి. అంతేకాకుండా ఒక్క చుక్క నూనె వాడకుండా … Read more









