కరకరలాడే ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

సాయంత్రం సమయంలో వర్షం పడుతుంటే వేడివేడి కాఫీ తో పాటు ఏవైనా స్నాక్స్ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఈ వర్షాకాలంలో చల్లచల్లని సాయంత్రాల్లో వేడివేడిగా కరకరలాడే ఆనియన్ రింగ్స్ ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. మరి ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు *ఉల్లిపాయలు 5 (రింగులుగా కత్తిరించుకోవాలి) *కారం టేబుల్ స్పూన్ *ఉప్పు తగినంత *మైదాపిండి ఒకటిన్నర కప్పు *నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత *మిరియాలపొడి … Read more

Onion Rings : ఆనియ‌న్ రింగ్స్ త‌యారీ చాలా సుల‌భం.. భ‌లే రుచిగా ఉంటాయి..!

Onion Rings : వంటింట్లో ఉల్లిపాయ‌లు లేనిదే మ‌నం వంట చేయ‌లేం. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఉల్లిపాయ‌ల‌ను వేస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. ఉల్లిపాయ‌ల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ర‌క్తంలో చక్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలోనూ ఉల్లిపాయ‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. ఉల్లిపాయ‌లు యాంటీ బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాల‌ను … Read more