ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. డ‌యాబెటిస్, అధిక బ‌రువు మ‌టాష్‌..

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరి జీవనశైలి మారుతోంది. అతి చిన్న వయస్సులోనే అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. జంక్ ఫుడ్స్ అధికంగా తినడం, శారీరక వ్యాయామం సరిగా లేకపోవడం వలన చిన్న వయసులోనే డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. ఏది తినాలన్నా భయంగా ఉంటోంది. ఎంత తినాలన్నా భయమే. స్వీట్స్ అంటే ఇష్టం ఉన్నా కూడా డయాబెటిస్ కు భయపడి నోరు కట్టుకోవలసి వస్తోంది. అయితే షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారికి ఇది … Read more