Viral Video : వార్నీ.. మసాలా దోశను ఇలా తినాలా ? ఇన్ని రోజులూ తెలియలేదే..!
Viral Video : దోశ.. అంటే సహజంగానే చాలా మందికి ఇష్టమే. దోశల్లో మనకు అనేక రకాల వెరైటీ దోశలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని రకాల దోశలను మనం ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. కొన్ని వెరైటీలు మనకు కేవలం బయట మాత్రమే లభిస్తాయి. ప్రస్తుత తరుణంలో ఆహార ప్రియుల కోసం రోడ్డు పక్కన మొబైల్ క్యాంటీన్లలో రకరకాల దోశలను వేసి విక్రయిస్తున్నారు. అయితే దోశలన్నింటిలోనూ చాలా మంది ఇష్టపడేది మసాలా దోశ. మధ్యలో ఆలు కూర … Read more









