Stuffed Bhindi : మసాలాతో స్టఫ్ చేసిన బెండకాయ.. ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది..!
Stuffed Bhindi : బెండకాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకని, చాలామంది రకరకాలుగా బెండకాయలని వండుకుంటూ ఉంటారు. బెండకాయ ఫ్రై, కూర, బెండకాయతో పులుసు ఇలా అనేక రకాల వంటకాలని మనం బెండకాయలతో తయారు చేసుకో వచ్చు. మసాలా ని పెట్టి స్టఫ్ బెండకాయ కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడు మీరు ఇలా ట్రై చేసి ఉండకపోతే ఈసారి ట్రై చేయండి. ఇది చాలా సులువు. పైగా, తినే కొద్ది తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి … Read more









