రుచికరమైన మసాలా ఎగ్ గ్రేవీ ఎలా తయారు చేయాలో తెలుసా ?

గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. అయితే గుడ్డును వివిధ రూపాలలో తీసుకోవడం చూస్తుంటాము. ఈ క్రమంలోనే గుడ్డు ఉడికించి మసాలా గ్రేవీతో తయారు చేసుకుంటే తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా గుడ్డులో ఉన్నటువంటి పోషకాలన్నీ సంపూర్ణంగా మన శరీరానికి అందుతాయి. మరి మసాలా ఎగ్ గ్రేవి ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు గుడ్లు 6, కొబ్బరి పొడి రెండు స్పూన్లు, ధనియాల పొడి టీ స్పూన్, … Read more