ఉత్సాహాన్ని, శక్తిని ఇచ్చే.. చల్ల చల్లని వాటర్‌మిలన్, స్ట్రాబెర్రీ స్మూతీ..!
స్ట్రాబెర్రీలు, పుచ్చకాయలు.. మన శరీరానికి చలువ చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఈ రెండింటితో స్మూతీ తయారు చేసుకుని సేవిస్తే.. శరీరానికి కొత్త శక్తి, ఉత్సాహం, ఉత్తేజం వస్తాయి. శరీరం చల్లగా కూడా ఉంటుంది. మరింకెందుకాలస్యం.. వాటర్‌మిలన్, స్ట్రాబెర్రీ స్మూతీని తయారు చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా. వాటర్‌మిలన్, స్ట్రాబెర్రీ స్మూతీ తయారీకి కావల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీలు – 100 గ్రాములు, తేనె … Read more









