Veg Pulao : వంట చేసేందుకు సమయం లేకపోతే.. ఈ పులావ్ చేసి తినండి.. కూరలేవీ అక్కర్లేదు..!
Veg Pulao : సాధారణంగా మనకు అప్పుడప్పుడు వంట చేసేందుకు అంతగా సమయం ఉండదు. ఉదయం లేదా మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసేందుకు సమయం లభించదు. దీంతో ఇంట్లో వండుకునేందుకు కుదరక బయట తింటాం. కానీ అలా చేయకుండా ఈసారి కొత్తగా ఈ పులావ్‌ను ఒక్కసారి చేసి చూడండి. దీన్ని చేసేందుకు పెద్దగా సమయం పట్టదు. అలాగే ఇతర కూరలేవీ అక్కర్లేదు. ఈ పులావ్‌ను నేరుగా అలాగే తినవచ్చు. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి.. ఏ సమయంలో … Read more









