Pulihora Paste : పులిహోర పేస్ట్‌ను ఇలా తయారు చేస్తే చాలు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర రెడీ..!
Pulihora Paste : ఈ చిన్న చిన్న చిట్కాలని, ఈ కొలతలని కనుక పాటించి పులిహార చేస్తే ఎక్కువ రోజులు పాడైపోకుండా నిల్వ ఉంటుంది. రుచి అద్భుతంగా ఉంటుంది. ఎంతో రుచిగా మనం ఇంట్లోనే పులిహోర పులుసుని తయారు చేసుకోవచ్చు. పులిహోర పులుసు రెడీగా ఉందంటే చిటికెలో పులిహోర చేసేసుకోవచ్చు. మరి ఇక ఏం చేయాలనేది ఇప్పుడే చూసేద్దాం. పులిహోర పులుసు కోసం ముందు మీరు 250 గ్రాముల చింతపండుని తీసుకోండి. ఆ చింతపండుని ఒకసారి బాగా … Read more









