మీ ఇంట్లోనే క్రిస్టల్ క్లియర్ ఐస్‌ను ఇలా తయారు చేసుకోండి..!
ఫ్రిజ్‌లు ఉన్నవారు సహజంగానే అప్పుడప్పుడు ఐస్ క్యూబ్స్ చేసుకుని ఉపయోగిస్తుంటారు. కొందరు వాటిని అందం కోసం వాడితే కొందరు మద్యం సేవించేందుకు ఉపయోగిస్తారు. ఇక కొందరు వాటిని సాధారణ నీటిలో వేసుకుని తాగుతారు. అయితే ఫ్రిజ్‌లో తయారు చేసే ఐస్ క్యూబ్స్ అంత క్రిస్టల్ క్లియర్‌గా ఉండవు. కానీ కింద తెలిపిన ట్రిక్‌ను పాటిస్తే అవి క్రిస్టల్ క్లియర్‌గా ఉండేలా తయారు చేయవచ్చు. అది ఎలాగంటే.. ఐస్ ట్రేలో ఉన్న బ్లాక్‌లలో రంధ్రాలు చేయాలి. దీంతో గడ్డకట్టని … Read more









