పూరీలు మెత్తగా పొంగుతూ రావాలంటే.. ఏం చేయాలో తెలుసా..?
పూరీలు అంటే చాలా మందికి ఇష్టమే. పూరీలను ఉదయం చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తింటుంటారు. పూరీలలోకి ఆలు కర్రీ, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీతోపాటు చికెన్, మటన్ వంటివి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. కనుక పూరీలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే కొందరు ఎంత చేసినా పూరీలు మెత్తగా రావు. పొంగవు. కానీ కింద తెలిపిన విధంగా చేస్తే.. పూరీలు చాలా మెత్తగా వస్తాయి. అలాగే పొంగుతాయి. ఎక్కువ సేపు ఉన్నా పూరీలు మెత్తగానే…