Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

చేపలతో ఎంతో టేస్టీగా ఉండే ఇగురును ఇలా చేయండి..!

Admin by Admin
October 17, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

చేపలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి ఎంతో ఉపయోగపడే ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన కళ్లను సంరక్షిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. అందుకనే చేపలను తరచూ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే చేపలను పులుసుగా తినడం ఇష్టం లేకపోతే వాటిని ఇగురు రూపంలో చేసి తినవచ్చు. చేపల ఇగురు ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిన చేపలతో ఇగురు చేసుకుని తింటే వచ్చే మజాయే వేరు. ఈ క్రమంలోనే చేపలతో ఇగురును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చేపల ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

చేప ముక్కలు – అర కిలో, ఉల్లిపాయలు – నాలుగు, పచ్చి మిర్చి – ఆరు, కారం – రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్‌, ధనియాల పొడి – ఒక టీస్పూన్‌, పసుపు – ఒక టీస్పూన్‌, టమాటా – రెండు, అల్లం వెల్లుల్లి – ఒక టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు, నూనె – అర కప్పు, ఉప్పు – తగినంత.

chepala iguru recipe very easy and tasty to make it

చేపల ఇగురును తయారు చేసే విధానం..

ముందుగా చేప ముక్కల్ని కడిగి వాటికి అర టీస్పూన్‌ చొప్పున పసుపు, ఉప్పు, కారం పట్టించి అర గంట సేపు నానబెట్టాలి. తరువాత కాగిన నూనెలో ముక్కల్ని వేయించి తీయాలి. అదే బాణలిలో మిగిలిన నూనెలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. తరువాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి నూనె బయటకు వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. వేయించిన చేప ముక్కలు వేసి సుమారుగా పది నిమిషాల పాటు దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లితే సరి. ఎంతో రుచిగా ఉండే చేపల ఇగురు రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.

Tags: Chepala Iguru
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Taping Toes : కాలి చూపుడు వేలికి, మ‌ధ్య వేలికి రాత్రి పూట‌ టేప్ వేసి ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.