చేపలతో ఎంతో టేస్టీగా ఉండే ఇగురును ఇలా చేయండి..!
చేపలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి ఎంతో ఉపయోగపడే ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన కళ్లను సంరక్షిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. అందుకనే చేపలను తరచూ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే చేపలను పులుసుగా తినడం ఇష్టం లేకపోతే వాటిని ఇగురు రూపంలో చేసి తినవచ్చు. చేపల ఇగురు ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు … Read more









