Honey Chilli Cauliflower : కాలిఫ్లవర్‌తో ఈ స్నాక్స్ చేసి పెట్టండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు..!
Honey Chilli Cauliflower : సాయంత్రం సమయంలో వేడిగా తినేందుకు స్నాక్స్ ఏమున్నాయా.. అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే రెసిపి మీకోసమే. ఈ రెసిపిని చేయడం చాలా సులభం. ఇందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. చాలా సులభంగా దీన్ని తయారు చేయవచ్చు. ఇంతకీ ఈ రెసిపి ఏంటంటే.. హనీ చిల్లి కాలిఫ్లవర్. అవును, చెప్పినట్లుగానే ఈ డిష్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓ వైపు తీపి, మరోవైపు కారం రెండూ మన నాలుకకు తగులుతాయి….