Chintha Chiguru Chicken Fry : చింత చిగురు, చికెన్ కలిపి ఇలా ఫ్రై చేసి తినండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Chintha Chiguru Chicken Fry : చింత చిగురుతో చాలా మంది అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. చింత చిగురు మనకు ఈ సీజన్‌లో అధికంగా లభిస్తుంది. దీంతో పప్పు, పచ్చడి వంటి వంటలతోపాటు దీన్ని ఇతర పదార్థాలతోనూ కలిపి వండుతారు. చింత చిగురును దేంతో కలిపి వండినా సరే ఎంతో రుచిగా ఉంటుంది. చింత చిగురు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే చింత చిగురుతో మీరు చికెన్ కర్రీని వండే ఉంటారు….