Vatti Thunakala Kura : ఈ కూర గురించి ఇప్పటి తరం వారికి తెలియదు.. శరీరాన్ని ఉక్కులా మారుస్తుంది..!
Vatti Thunakala Kura : వట్టి తునకలు.. మాంసాన్ని ఎండబెట్టి వరుగులుగా చేసి నిల్వ చేస్తారు.వీటినే వట్టి తునకలు అంటారు. వీటిని పూర్వకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. కానీ ఇప్పటికి వట్టి తునకలను చాలా మంది తయారు చేసి సంవత్సరం పాటు నిల్వ చేసుకుని తింటూ ఉంటారు. మటన్ ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కలుగా కట్ చేసి దారానికి గుచ్చి ఎండలో ఎండబెడతారు. ముక్కలు ఎండిన తరువాత గాలి తగలకుండా నిల్వ చేసి అవసరమైనప్పుడు ఈ ముక్కలను కట్…