Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Kakarakaya Kura : కాక‌ర‌కాయ‌ల‌తో ఇలా కూర చేయండి.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

Editor by Editor
May 20, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Kakarakaya Kura : కాక‌ర‌కాయ‌ల‌తో కూర అన‌గానే చేదుగా ఉంటుంది కాబ‌ట్టి చాలా మంది వీటిని తినేందుకు వెనుక‌డుగు వేస్తుంటారు. కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం పులుసు, వేపుడు, ట‌మాటా క‌ర్రీ వంటివి చేస్తుంటాం. అయితే చేదు లేకుండా ఉంటేనే వీటిని తింటారు. పైగా కారం కూడా ఉంటే ఇంకా రుచిగా ఉంటుంది. చేదు త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలో కాస్త కారం జోడించి చేదు లేకుండా కాక‌ర కాయ కూర‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని అంద‌రూ ఇష్టంగా తింటారు. ఇక ఇందుకు కావ‌ల్సిన ప‌దార్థాల గురించి కూడా ఒక్క‌సారి చూద్దాం.

కాక‌ర‌కాయ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాక‌ర‌కాయ‌లు – 4, నూనె – పావు క‌ప్పు, పుల్ల‌ని మ‌జ్జిగ – క‌ప్పు, ప‌సుపు – అర టీస్పూన్‌, ఉల్లిపాయ‌లు – 2, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ధ‌నియాల పొడి – అర టీస్పూన్‌, జీల‌క‌ర్ర పొడి – అర టీస్పూన్‌, కారం – 2 టీస్పూన్లు, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు రెబ్బ‌లు – 2, కొత్తిమీర త‌రుగు – 2 టేబుల్ స్పూన్లు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Kakarakaya Kura recipe in telugu make in this method
Kakarakaya Kura

కాక‌రకాయ కూర‌ను త‌యారు చేసే విధానం..

కాక‌ర‌కాయ‌ల‌ను చ‌క్రాలుగా కోసి గింజ‌లు తీసేయాలి. స్ట‌వ్ మీద క‌డాయిని పెట్టి కాక‌ర‌కాయ ముక్క‌లు, మ‌జ్జిగ‌, ప‌సుపు, పావు టీస్పూన్ ఉప్పు వేసి ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, కారం, త‌గినంత ఉప్పును మిక్సీలో వేసుకుని మెత్త‌ని పేస్టులా చేసుకోవాలి. స్ట‌వ్ మీద క‌డాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక కాక‌ర‌కాయ ముక్క‌ల్ని వేసి వేయించుకుని 5 నిమిషాలు అయ్యాక ఉల్లి మ‌సాలా, క‌రివేపాకు వేసి బాగా క‌ల‌పాలి. కూర‌ను దింపేముందు కొత్తిమీర త‌రుగు వేసి క‌ల‌పాలి. ఇలా చేసిన కాక‌ర‌కాయ కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఇష్టం లేని వారు సైతం దీన్ని లాగించేస్తారు.

Tags: Kakarakaya Kura
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Tips For Good Sleep : రాత్రి పూట అస‌లు నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా.. ఈ 5 చిట్కాల‌ను అనుస‌రించండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.