Kakarakaya Kura : కాక‌ర‌కాయ‌ల‌తో ఇలా కూర చేయండి.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

Kakarakaya Kura : కాక‌ర‌కాయ‌ల‌తో కూర అన‌గానే చేదుగా ఉంటుంది కాబ‌ట్టి చాలా మంది వీటిని తినేందుకు వెనుక‌డుగు వేస్తుంటారు. కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం పులుసు, వేపుడు, ట‌మాటా క‌ర్రీ వంటివి చేస్తుంటాం. అయితే చేదు లేకుండా ఉంటేనే వీటిని తింటారు. పైగా కారం కూడా ఉంటే ఇంకా రుచిగా ఉంటుంది. చేదు త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలో కాస్త కారం జోడించి చేదు లేకుండా కాక‌ర కాయ కూర‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని అంద‌రూ … Read more