Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Crispy Gobi 65 : గోబీ 65ని ఇలా క్రిస్పీగా చేయండి.. సాయంత్రం స‌మ‌యంలో తింటే అద్భుతంగా ఉంటుంది..!

D by D
April 25, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Crispy Gobi 65 : క్రిస్పీ గోబి 65.. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా క్యాట‌రింగ్ వాళ్లు, కర్రీ పాయింట్ వాళ్లు స‌ర్వ్ చేస్తూ ఉంటారు. గోబి 65 ని చాలా మంది ఇష్టంగా తింటారు.సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ గోబి 65 ని బ‌య‌ట కంటే కూడా చాలా రుచిగా మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ఈ గోబి 65 చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. బ‌య‌ట కంటే మ‌రింత రుచిగా ఇంట్లోనే గోబి 65 ని ఎలా త‌యారు చేసుకోవాలో… ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ గోబి 65 త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యాలీప్ల‌వ‌ర్ – 1 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), మైదాపిండి – అర క‌ప్పు, కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ముప్పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – చిటికెడు, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, రెడ్ ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు.

Crispy Gobi 65 recipe in telugu make in this method
Crispy Gobi 65

క్రిస్పీ గోబి 65 త‌యారీ విధానం..

ముందుగా క్యాలీప్ల‌వ‌ర్ ను మ‌రీ చిన్న‌గా కాకుండా మ‌ధ్య‌స్థంగా ఉండే ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత గిన్నెలో నీళ్లు, ఉప్పు, ప‌సుపు వేసి నీటిని వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ముక్క‌ల‌ను వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత గిన్నెలో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, నూనె వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాలు వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గ‌ట్టిగా క‌లుపుకోవాలి. త‌రువాత క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. పిండి అంతా ముక్క‌ల‌కు ప‌ట్టేలా బాగా క‌లుపుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడ‌య్యాక క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోబి 65 త‌యార‌వుతుంది. దీనిని స్నాక్స్ గా మరియు సైడ్ డిష్ గా కూడా తీసుకోవ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన గోబి65 ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Crispy Gobi 65
Previous Post

Banana Peel For Facial Glow : అర‌టి పండు తొక్క‌తో మీ చ‌ర్మం మెరిసిపోతుంది.. ఈ 4 చిట్కాల‌ను పాటించండి..!

Next Post

Flax Seeds Karam Podi : డైలీ ఒక్క స్పూన్ చాలు.. ర‌క్తం త‌క్కువ‌గా ఉన్న‌వారికి వ‌జ్రం లాంటిది..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.