Carrot Peanut Fry : క్యారెట్లు, పల్లీలు వేసి ఇలా ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటాయి..!
Carrot Peanut Fry : క్యారెట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వంటల్లో క్యారెట్ ను మనం విరివిగా వాడుతూ ఉంటాము. అలాగే క్యారెట్స్ తో వంటకాలు కూడా తయారు చేస్తూ ఉంటాము. ఇలా క్యారెట్స్ తో చేసుకోదగిన వంటకాల్లో క్యారెట్ పల్లీల ఫ్రై కూడా ఒకటి. క్యారెట్స్, పల్లీల పొడి వేసి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ…