Lemon Candy : నిమ్మకాయతో చల్లని ఐస్ క్యాండీ.. తయారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Lemon Candy : లెమన్ ఐస్ క్రీమ్.. నిమ్మరసంతో చేసే ఈ ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ దీనిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. మనకు బయట లభించే ఐస్ క్రీమ్స్ కంటే ఈ ఐస్ క్రీమ్ మరింత రుచిగా, రిఫ్రెషింగ్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఇంట్లో పార్టీలు జరిగినప్పుడు, చల్ల చల్లగా తినాలనిపించినప్పుడు ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఎంతో…