Onion Kachori : బేకరీలు, స్వీట్ షాపుల్లో లభించే ఆనియన్ కచోరీ.. తయారీ ఇలా..!
Onion Kachori : సాయంత్రం సమయాల్లో మనకు రోడ్ల పక్కన బండ్ల మీద, హోటల్స్ లో లభించే చిరుతిళ్లల్లో ఆనియన్ కచోరి కూడా ఒకటి. ఆనియన్ కచోరి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. పచ్చిమిర్చితో కలిపి తింటే ఈ ఆనియన్ కచోరి మరింత రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ ఆనియన్ కచోరిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం…