Capsicum Rice : లంచ్ బాక్స్‌లోకి క్యాప్సికమ్ రైస్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Capsicum Rice : మనం వంటింట్లో వివిధ రకాల రైస్ ఐటమ్స్ ను తయారు చేస్తూ ఉంటాము. రైస్ ఐటమ్స్ రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన రైస్ ఐటమ్స్ లో క్యాప్సికం రైస్ కూడా ఒకటి. క్యాప్సికంతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి లేదా అన్నం మిగిలినప్పుడు అలాగే నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా క్యాప్సికం రైస్…