Spring Dosa : స్ప్రింగ్ దోశలను ఇలా వేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Spring Dosa : స్ప్రింగ్ దోశ.. మనం చేసుకోదగిన రుచికరమైన, సులభమైన దోశలల్లో ఇది కూడా ఒకటి. స్ప్రింగ్ దోశ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు దీనిని మరింత ఇష్టంగా తింటారు. ఇంట్లో దోశ పిండి ఉంటే 5 నిమిషాల్లో దీనిని తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా కూడా దోశలను తయారు చేసి తీసుకోవచ్చు. అందరికి ఎంతగానో నచ్చే ఈ స్ప్రింగ్ దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు…