Nizami Gosht : రెస్టారెంట్లలో లభించే వెరైటీ మటన్ డిష్ ఇది.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Nizami Gosht : నిజామి ఘోష్ట్.. మటన్ తో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. నిజాం వంటకాల్లో ఇది కూడా ఒకటి. ముస్లింలు దీనిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువ గ్రేవీతో, క్రీమీగా ఉండే ఈ మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో తయారు చేసి తీసుకోవచ్చు. తరుచూ చేసే మటన్ కర్రీ కంటే ఈ విధంగా తయారు చేసిన మటన్ కర్రీ మరింత రుచిగా…