Masala Perugu Kura : ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మసాలా కూర ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Masala Perugu Kura : మసాలా పెరుగు కూర.. కేవలం పెరుగుతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈకూరను తయారు చేయడం చాలా తేలిక. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు చాలా తక్కువ సమయంలో ఈకూరను తయారు చేసి తీసుకోవచ్చు. ఎవరైనా చాలా సులభంగా ఈ కూరను తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ పెరుగు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు…