Sajja Rotte : సజ్జ రొట్టెలను ఇలా చేయాలి.. ఎంతో రుచికరం, ఆరోగ్యకరం..!
Sajja Rotte : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, జీర్ణశక్తి మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా సజ్జలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సజ్జలతో ఎక్కువగా అన్నం వండుకుని తింటారు. అలాగే వీటినిపిండిగా చేసి రొట్టెలను కూడా తయారు చేసి తీసుకుంటారు. సజ్జ రొట్టెలు చాలా రుచిగా…