Godhuma Ravva Idli : గోధుమ రవ్వతో ఇడ్లీలను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి, ఆరోగ్యకరం కూడా..!
Godhuma Ravva Idli : మనం గోధుమరవ్వతో ఉప్మాతో పాటు వివిధ రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు గోధుమరవ్వతో మనం ఇడ్లీలను కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమరవ్వతో చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా, మెత్తగా ఉంటాయి. వీటిని అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నవారు, వెరైటీగా తినాలనుకునే వారు ఇలా ఇడ్లీలను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ ఇడ్లీలను చట్నీ,…