Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Crispy Buttermilk Vada : అప్ప‌టిక‌ప్పుడు 10 నిమిషాల్లోనే క్రిస్పీగా మ‌జ్జిగ‌ వ‌డ‌లను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

D by D
February 24, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Crispy Buttermilk Vada : బ‌ట‌ర్ మిల్క్ వ‌డ‌.. అటుకులు, పెరుగు క‌లిపి చేసే ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒక్క‌సారి ఈ వ‌డ‌ల‌ను రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవే కావాలంటారు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి, స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు లేదా సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు 10 నిమిషాల్లో ఈ వ‌డ‌ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ బ‌ట‌ర్ మిల్క్ వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ బ‌ట‌ర్ మిల్క్ వ‌డ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

మందంగా ఉండే అటుకులు – 2 క‌ప్పులు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, ఉప్పు – త‌గినంత‌, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, బియ్యంపిండి – 3 టీ స్పూన్స్, కొత్తిమీర – 2 టీ స్పూన్స్, పుల్ల‌టి పెరుగు – ఒక క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిప‌డా.

Crispy Buttermilk Vada recipe make them in this method
Crispy Buttermilk Vada

ఇన్ స్టాంట్ బ‌ట‌ర్ మిల్క్ వ‌డ త‌యారీ విధానం..

ముందుగా అటుకుల‌ను గిన్నెలో వేసి అవి మునిగే వ‌ర‌కు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత అటుకుల‌ను చేత్తో నీళ్లు పోయేలా గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి చేత్తో వ‌త్తుతూ బాగా క‌ల‌పాలి. అంతా క‌లిసేలా బాగా క‌లుపుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చేతుల‌కు త‌డి చేసుకుంటూ పిండిని తీసుకుని వ‌డ‌లాగా వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని వేసిన వెంట‌నే గంటెతో క‌ద‌ప‌కుండా అలాగే ఉంచాలి. ఇవి కొద్దిగా కాలిన త‌రువాత అటూ ఇటూ తిప్పుతూ క్రిస్పీగా, ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ‌ట‌ర్ మిల్క్ వ‌డ‌లు త‌యారవుతాయి. వీటిని చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా ఇన్ స్టాంట్ త‌యారు చేసిన ఈ వ‌డ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Crispy Buttermilk Vada
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

10 Foods For Diabetes : షుగ‌ర్ ఉందా.. అయితే ఈ 10 ఆహారాల‌ను రోజూ తినండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.