Crispy Buttermilk Vada : అప్ప‌టిక‌ప్పుడు 10 నిమిషాల్లోనే క్రిస్పీగా మ‌జ్జిగ‌ వ‌డ‌లను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Crispy Buttermilk Vada : బ‌ట‌ర్ మిల్క్ వ‌డ‌.. అటుకులు, పెరుగు క‌లిపి చేసే ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒక్క‌సారి ఈ వ‌డ‌ల‌ను రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవే కావాలంటారు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి, స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు లేదా సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు 10 నిమిషాల్లో ఈ వ‌డ‌ల‌ను త‌యారు చేసి … Read more