Chikkudukaya Pallikaram : అన్నం, పప్పుచారులో తినేలా చిక్కుడుకాయ పల్లికారం.. తయారీ ఇలా..!
Chikkudukaya Pallikaram : చిక్కుడుకాయ పల్లికారం.. ప్రత్యేకంగా తయారు చేసిన పల్లికారం వేసి చేసే ఈ చిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి, పప్పు వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఈ చిక్కుడుకాయ పల్లికారాన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా రుచిగా దీనిని తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ చిక్కుడుకాయ పల్లికారాన్ని ఎలా…