Bathani Chaat : బయట బండ్లపై లభించే బఠానీ చాట్.. ఎంతో రుచిగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Bathani Chaat : మనకు సాయంత్రం సమయంలో రోడ్ల పక్కన బండ్ల మీద, చాట్ బండార్ లలో లభించే పదార్థాల్లో బఠాణీ చాట్ కూడా ఒకటి. బఠాణీ చాట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే మనకు వివిధ రుచుల్లో ఈ బఠాణీ చాట్ లభిస్తూ ఉంటుంది. ఈ బఠాణీ చాట్ ను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు….