Cabbage Manchuria : క్యాబేజ్ మంచూరియా.. ఇలా చేశారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Cabbage Manchuria : మనకు రెస్టారెంట్ లలో లభించే వంటకాల్లో క్యాబేజి మంచురియా కూడా ఒకటి. దీనిని ఎక్కువగా స్టాటర్ గా, స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. మంచురియా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ క్యాబేజి మంచురియాను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వేడి వేడిగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా క్యాబేజి మంచురియాను అప్పటికప్పుడు తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక….