Gongura Tomato Nilva Pachadi : గోంగూర టమాటా నిల్వ పచ్చడి తయారీ ఇలా.. అన్నంలో నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Gongura Tomato Nilva Pachadi : గోంగూర టమాట నిల్వ పచ్చడి.. గోంగూర, టమాటాలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం నెయ్యితో తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. ఎంతో కమ్మగా ఉండే ఈ పచ్చడిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. చాలా సులభంగా, చాలా…