Guntur Karam Podi : మంచి ఘాటైన రుచి ఉండే గుంటూరు కారం పొడి.. తయారీ ఇలా..!
Guntur Karam Podi : మనం వంటింట్లో వివిధ రకాల కారం పొడులను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన కారం పొడి వెరైటీలల్లో పల్లికారం పొడి కూడా ఒకటి. పల్లీలు, ఎండుమిర్చి వేసి చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఈ కారం పొడి మరింత రుచిగా ఉంటుంది. కూర లేనప్పుడు ఈ…